BEL: Engineer Posts in BEL
BEL: బెల్‌లో ఇంజినీర్ పోస్టులు
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పంచకుల తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మార్చి 12వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు- ఖాళీలు:
1. ట్రైనీ ఇంజినీర్-1: 42.
2. ప్రాజెక్టు ఇంజినీర్-1: 03.
మొత్తం ఖాళీల సంఖ్య: 45.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్( మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 1-02-2025 నాటికి ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు, ప్రాజెక్టు ఇంజినీర్‌కు 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 - 35,000, ప్రాజెక్టు ఇంజినీర్‌కు రూ.40,000 - 50,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 12-03-2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE