IIPE Visakhapatnam Recruitment 2025.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందకు నోటిఫికేషన్ విడుదల.
IIPE Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విశాఖపట్నం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(IIPE) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 14
భర్తీ చేయబోయే పోస్టులు:
జూనియర్ అసిస్టెంట్: 10
ల్యాబ్ అసిస్టెంట్(మెకానికల్ ఇంజినీరింగ్): 01
ల్యాబ్ అసిస్టెంట్(కెమికల్ ఇంజినీరింగ్): 01
ల్యాబ్ అసిస్టెంట్(కంప్యూటర్ సైన్స్): 01
ల్యాబ్ అసిస్టెంట్(కెమిస్ట్రి): 01
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 15.03.25
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 31
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: రూ.32,000.
Important Links:
FOR APPLY ONLINE CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE