Scientist Posts in MOEFCC
MoEFCC: ఎంఓఇఎఫ్‌సీసీలో సైంటిస్ట్ పోస్టులు.
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ క్లైమెట్ ఛేంజ్ (MoEFCC) దిల్లీ ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 30వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు - ఖాళీలు
* సైంటిస్ట్(బి/సి/డి/జి)
మొత్తం ఖాళీల సంఖ్య: 33
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: సైంటిస్ట్ బి, సి పోస్టులకు 35 ఏళ్లు, సైంటిస్ట్ డి పోస్టుకు 40 ఏళ్లు, సైంటిస్ట్ జి పోస్టుకు 50 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు సైంటిస్ట్ బి పోస్టుకు రూ.56,100 - రూ.1,77,500, సైంటిస్ట్ సి పోస్టుకు రూ.67,700 - రూ.2,08,700, సైంటిస్ట్ డి పోస్టుకు రూ.78,800 - రూ.2,09,200, సైంటిస్ట్ జి పోస్టుకు రూ.1,44,200 - రూ.2,18,200.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 30-03-2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE