Cooking In Steel : Are you using steel utensils for cooking? If you do this, you must be in danger. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Cooking In Steel : Are you using steel utensils for cooking? If you do this, you must be in danger.

24_03

 Cooking In Steel : Are you using steel utensils for cooking? If you do this, you must be in danger.

Cooking In Steel : వంటకు స్టీల్ పాత్రలను వినియోగిస్తున్నారా.? ఇలా చేస్తే డేంజర్ లో పడక తప్పదు.!

steel vessels steel vessels shop near me the stainless steel vessels in kitchen have copper coating on the bottom stainless steel vessels steel vessels for cooking by observing steel vessels and different images in stainless steel vessels for cooking vinod steel vessels old steel vessels price per kg steel vessels price per kg steel vessels wholesale stainless steel vessels online steel vessels for gift stainless steel vessels with lid how to clean steel vessels can we use steel vessels on induction stove the stainless steel vessels in kitchen can steel vessels be used in induction stove surgical steel vessels how to fix hole in steel vessels how to clean stainless steel vessels 316 stainless steel vessels is cooking in steel vessels harmful steel vessels png steel vessels with lid steel vessels wholesale shop steel vessels online large stainless steel vessels best steel vessels for cooking aluminium vessels vs steel vessels stainless steel vessels shop near me steel vessels set induction stove steel vessels steel vessels near me steel vessels hsn code can steel vessels be used in microwave stainless steel vessels manufacturers in coimbatore copper bottom steel vessels the steel vessels are copper plates at the bottom why amc steel vessels steel vessels good for cooking how to remove stain from steel vessels gift steel vessels is steel vessels good for cooking stainless steel vessels near me stainless steel vessels manufacturer rules for building and classing steel vessels how to remove stuck steel vessels stainless steel vessels manufacturers steel vessels stand salem stainless steel vessels steel vessels in microwave oven fabricated steel vessels steel vessels for kitchen how to remove rust from steel vessels prestige steel vessels steel vessels wholesale shop near me best stainless steel vessels the stainless steel vessels in kitchen have copper coating on the bottom. abs rules for building and classing steel vessels best steel vessels in india stainless steel vessels are made from steel containing stainless steel vessels good for cooking stainless steel vessels for sale used stainless steel vessels for sale the stainless steel vessels in kitchen have copper coating on the bottom give scientific reason stainless steel vessels wholesale in coimbatore how to remove sticker from steel vessels how to clean burnt steel vessels steel vessels for induction stove how to clean black steel vessels wholesale stainless steel vessels in bangalore cooking in steel vessels how to remove stickers from steel vessels custom stainless steel vessels what is the purpose of cant frames in steel vessels flipkart steel vessels abs rules for steel vessels vertical cracks are seen in stainless steel vessels steel vessels gst rate steel vessels shop can i use steel vessels on induction stove indian steel vessels online butterfly stainless steel vessels stainless steel vessels online shopping stainless steel vessels for induction stove stainless steel vessels wholesale how to remove 2 steel vessels stuck together tata steel vessels steel vessels online shopping carbon steel vessels high pressure stainless steel vessels steel vessels on induction stove gst rate for stainless steel vessels asme stainless steel vessels brass and steel vessels shop in malaysia amazon steel vessels custom steel vessels stainless steel vessels ltd abs rules for building and classing steel vessels pdf

Cooking In Steel : ప్రస్తుతం చాలామంది వంట చేసే పాత్రలపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.. స్టీల్ పాత్రలు వాడాలా.. అల్యూమినియం పాత్రలు వాడాలా..మట్టి పాత్రలు వాడాలా అని రకరకాల అనుమానాలతో సతమతమవుతున్నారు.. మనం తీసుకునే ఆహారం అన్నీ కూడా పచ్చిగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే మనం వంట చేసే విధానం మన ఆరోగ్యంపై ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం… ఆహారాన్ని వండడానికి వినియోగించే వస్తువులు కూడా మన శరీర ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. సహజంగా వంట వండడం కోసం స్టీల్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎందుకంటే స్టీలు పాత్ర మంచిదని అందరి అభిప్రాయం. కానీ ఈ పాత్రలు సరిగ్గా వినియోగించకపోతే ప్రాణానికి ప్రమాదం తప్పదు.. కావున స్టీలు పాత్రలు వినియోగించేటప్పుడు ఎప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లేకపోతే శరీరంపై త్రీవర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నాన్ స్టిక్ వంట సామాన్ల కంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఆహారం వేడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ పాత్రలలో ఆహారం వేడి త్వరగా చల్లారిపోతుంది. కాబట్టి ఉడికించే ముందు మీడియం మంట మీద వేడి చేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలోకి వడ్డించాలి. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలలో వంట చేయడానికి నాన్ స్టిక్ అంటే ఎక్కువ నూనె అవసరం పడుతుంది. లేదంటే ఆహారం ఫ్యాన్ కి ఆత్తుకుపోతూ ఉంటుంది. మార్చురైజర్స్ ఆహారాలు స్టెయిన్లెస్ కుక్ వేరు ప్యాన్కు అంటుకుంటే అధిక గ్యాప్ వేడిని తగ్గిస్తుంది. ఇది పాన్ నుండి ఆహారం బయటికి పోవడానికి కారణం అవుతుంది. కాబట్టి వంట చేయడానికి నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను వినియోగించాలి. దీంతో వంటకాలు ఎక్కువసేపు పాడవ్వకుండా ఉంటాయి.

ఆహారం కూడా నాణ్యమైనదిగా రుచిగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాన్ లో పంచదార పాకం తయారు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది.. తక్కువ నాణ్యత గల స్టీల్ పాత్రలలో అయితే పంచదార పాకం వెంటనే మాడిపోతుంది. స్టైన్లెస్ స్టీల్ పాత్రలో ఒకేసారి అధిక పదార్థాలను వేడి చేయవద్దు. ఆహార పదార్థాలు ఒక్కొక్కటిగా జోడించి దశలవారీగా ఆహారాన్ని ఉడికించుకుంటే ఆహారం సమతుల్యంగా ఉడుకుతుంది. కాబట్టి స్టీల్ పాత్రలు వినియోగించేటప్పుడు వాటి నాణ్యతను చెక్ చేసుకుని తెచ్చుకొని దానిలో వంట చేసుకోండి.. ఇలా చేస్తే మీ ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు..