Important Exam Dates 2024 - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Important Exam Dates 2024

24_03

 Important Exam Dates 2024: These are the important exam dates and result dates in AP and Telangana in the next 3 months.

Important Exam Dates 2024: ఏపీ, తెలంగాణలో వచ్చే 3 నెలల్లో జరిగే ముఖ్యమైన పరీక్షలు, ఫలితాల తేదీలు ఇవే.. ఏ రోజు ఏ పరీక్షంటే.

pte exam dates ielts exam dates cuet exam dates oet exam dates 2024 ifsca exam dates ielts exam dates 2024 pearson pte exam dates ielts exam dates 2024 in india ielts exam dates 2024 oet exam dates cfa exam dates idp exam dates 2024 ca final exam dates idp exam dates idp ielts exam dates my pte exam dates jaiib exam dates sat exam dates 2024 gate exam dates sat exam dates chennai goethe exam dates all competitive exam dates 2024 ca inter exam dates ssc gd constable exam dates clt exam dates pearson exam dates oet exam dates 2024 gmat exam dates gre exam dates ssc mts exam dates goethe exam dates delhi goethe exam dates keonics clt exam dates october ielts exam dates 2024 pte exam dates 2024 ugc net exam dates cma exam dates 2024 coimbatore goethe exam dates august ielts exam dates 2024 gre exam dates 2024 gmat exam dates 2024 cma exam dates icse (10th) exam dates idp ielts exam dates 2024 bihar school examination board (secondary) exam dates civil services exam dates oet exam dates in 2024 july ielts exam dates 2024 june ielts exam dates 2024 toefl exam dates 2024 april ielts exam dates 2024 ca final exam dates nov 2024 ibps po exam dates september ielts exam dates 2024 goethe exam dates delhi cuet pg exam dates pte exam dates chandigarh clt exam dates 2024 fci manager exam dates cat exam dates may ielts exam dates 2024 mumbai goethe exam dates ielts exam dates august 2024 toefl exam dates ielts exam dates 2024 january pte exam dates bathinda msbshse ssc exam dates goethe pune exam dates sbi po exam dates goethe chennai exam dates cmat exam dates ca final exam dates may 2024 pte ukvi exam dates ibps clerk exam dates ielts idp exam dates pte exam dates in chandigarh 2024 tspsc exam dates 2024 pte exam dates in ludhiana kolkata goethe exam dates oet exam dates and results 2024 ssc exam dates oet exam dates 2024 in india january ielts exam dates 2024 ielts exam dates 2024 february gre exam dates 2024 ielts exam dates july 2024 goethe mumbai exam dates sat exam dates 2024 india cfa exam dates 2024 frm exam dates 2024 acca exam dates january 2024 ielts exam dates ielts exam dates june 2024 bed cet exam dates oet exam dates 2024 in kerala gmat exam dates 2024 india bangalore goethe exam dates nda exam dates sat exam dates 2024 jaiib exam dates 2024

వచ్చే మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలే.. పరీక్షలు. పోటీపరీక్షలు ఓ వైపు.. అకడమిక్‌ పరీక్షలు మరోవైపు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తికాగా.. రెండు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు జరగనుండగా.. అటు తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఏపీ ఇంటర్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అటు తెలంగాణలోనూ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం మొత్తం 4 దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి విడత కింద ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులను మార్చి 16తో మూల్యాంకనం పూర్తి చేశారు. మార్చి 20 నుంచి రెండో విడతలో ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులను మూల్యాంకనం చేస్తారు. మార్చి 22 నుంచి మూడో విడతలలో కెమిస్ట్రీ, కామర్స్‌తను, మార్చి 24 నుంచి నాలుగో విడతలో చరిత్ర, బోటనీ, జువాలజీ జవాబు పత్రాలు మూల్యాకనం చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తైతే ఆ వెనువెంటనే ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. ఇక ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే ఆయా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏ రోజున ఏయే పరీక్ష ఉంటుందో ఆ వివరాలు మీకోసం..

రానున్న 3 నెలల్లో జరిగే ముఖ్యమైన పరీక్షలు, ఫలితాల తేదీలు ఇక్కడ తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ముఖ్యమైన పరీక్షలు ఇవే..

  • ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం
  • ఏపీ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో
  • ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు: మే 13 నుంచి19 వరకు
  • ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు: మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు

తెలంగాణలో జరిగే ముఖ్యమైన పరీక్షలు ఇవే..

  • తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం
  • తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో
  • తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలు: జులై 17 నుంచి 31 వరకు
  • తెలంగాణ టెట్‌ 2024 పరీక్షలు: మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు
  • టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్‌ 9, 2024.
  • టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 21, 2024.
  • తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు: మే 9 నుంచి 12 వరకు
  • తెలంగాణ RDC CET-2024 పరీక్ష: ఏప్రిల్ 28, 2024.
  • తెలంగాణ పీజీఈసెట్‌ – 2024 పరీక్ష తేదీ: జూన్‌ 6 నుంచి జూన్‌ 9 వరకు, 2024.
  • తెలంగాణ ఐసెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 4, 5 తేదీల్లో, 2024
  • తెలంగాణ లా సెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 3, 2024

అఖిల భారత ప్రవేశ పరీక్షల తేదీలు:

సీయూఈటీ (యూజీ) – 2024 ప్రవేశ పరీక్ష: మే 15 నుంచి 31 వరకు, 2024.

నీట్‌ యూజీ 2024 పరీక్ష ఫలితాల తేదీ: జూన్‌ 14, 2024

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇచ్చే అవకాశం ఉంది.