UPSC - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

UPSC

24_03

 UPSC: Success story of an IAS officer who cleared UPSC at the age of 22!

UPSC: 22ఏళ్లకే యూపీఎస్సీ సాధించిన..ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ స్టోరీ!

upsc upsc full form upsc syllabus upsc prelims 2024 upsc exam date 2024 upsc result 2024 upsc 2024 exam date upsc epfo upsc syllabus pdf upsc online upsc result upsc topper 2024 upsc exam upsc prelims result 2024 upsc notification 2024 upsc age limit upsc admit card upsc syllabus in hindi upsc syllabus 2024 upsc epfo syllabus upsc ka full form upsc result 2024 full form of upsc upsc mains 2024 upsc 2024 upsc calendar 2024 upsc answer key 2024 upsc exam date 2024 upsc epfo admit card upsc cse · 2024 upsc prelims syllabus upsc form date 2024 upsc syllabus pdf in hindi upsc topper 2024 upsc mains syllabus free upsc material upsc epfo notification upsc admit card 2024 upsc exam date 2024 upsc epfo exam date upsc cse 2024 upsc result 2024 topper list upsc chairman syllabus of upsc upsc cut off 2024 upsc exam kab hai upsc calendar 2024 upsc prelims 2024 result upsc cse due process of law upsc 2024 upsc exam pattern upsc notification 2024 upsc सिलेबस हिंदी में upsc recruitment 2024 upsc epfo result 2024 upsc mains exam date 2024 upsc nda pw -jee/neet, upsc, gate, ssc upsc cms upsc cse syllabus upsc cms 2024 upsc prelims upsc logo upsc full form in hindi upsc epfo exam date 2024 upsc optional subject list upsc form 2024 upsc nda result 2024 cop 27 upsc upsc marksheet upsc question paper 2024 upsc ki taiyari kaise karen upsc civil services prelims i2u2 upsc upsc prelims 2024 answer key upsc cse full form upsc pdf last 10 years upsc question papers with answers pdf upsc free material ishita kishore upsc upsc notification age limit for upsc upsc syllabus pdf download 2024 upsc previous year question paper upsc epfo result upsc prelims 2024 exam date upsc question paper upsc 2024 exam date upsc 2024 result upsc cds upsc official website upsc pyq upsc prelims 2024 question paper upsc 2024 calendar g20 upsc upsc. gov. in upsc post list upsc cut off 2024 windfall tax upsc upsc nda 2 result 2024

మానవ మేధస్సును వినియోగించుకుంటే ఎన్నో అవకాశాలను సాధించవచ్చని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అనేది నానాడి మాట.కాని నేడు మగవారి కన్నా అత్యుత్తమ హోదా లో కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు. అలాంటి సక్సెస్ స్టోరీ యే ఐపీఎస్ ఆఫీసర్ అనన్యసింగ్ కథ.  

ఇండియన్ పీనల్ కోడ్(INDIAN PENAL CODE) లో చేరాలంటే అంత ఈజీ ఏం కాదు.కాని ప్రయత్నించిన ఏడాదిలోపే ఈ పరీక్షలో ఉతీర్ణులైనవారు చాలా తక్కువమంది ఉంటారు. ఆ తక్కువ మంది ప్రతిభావంతులలో ఒకరైన వారే అనన్య సింగ్ . ఈ మె యూపీఎస్సీ సివిల్స్(UPSC SIVILES) ఫలితాలలో ప్రయత్నించిన మొదటి సారే జాతీయ స్థాయిలో 51 వ ర్యాంకును సాధించించి ఐపీఎస్(IPS) కొట్టారు.

ఉత్తర ప్రదేశ్(UTTHAR PRADESH) ప్రయాగ్ రాజ్ కు చెందిన అనన్యసింగ్ కు బాల్యం నుంచి చదువు పై ఆసక్తి ఉండేది. స్థానిక సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాలలో విద్యాబ్యాసం పూర్తి చేసింది. ఆమె తన మేధస్సును మెరుగుపరుచుకుంటు ముందుకు సాగారు.10,12  తరగతులలో CISE  జిల్లా స్థాయిలో టాపర్ గా నిలిచింది.10 వతరగతిలో 96 శాతం తో 12 వతరగతిలో 98.25%శాతం సాధించి టాపర్ గా నిలిచారు. ఆ తర్వాత  ఢిల్లీ లోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో గ్రాడ్యుయేట్ ను పూర్తి చేశారు.

అనన్యసింగ్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన ఒక సంవత్సరం తర్వాత,2019లో ఆమె కేవలం 22 సంవత్సరాల వయస్సులో మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ లో జాతీయ స్థాయిలో 51వర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ప్రతి రోజు 7-8 గంటల సమయాన్ని చదువుకే కేటాయించేవారు. చాలా మంది యూపీఎస్సీ ను సాధించాలనే ప్రయత్నించే వారు ఆమె విజయ  సాధన తెలుసుకోవాలన్నది వారి కోరిక. ఆమె వృత్తి పరమైన ప్రశంసలకు అనన్య జీవిత కథ సోషల్ మీడియా కు విస్తరించింది. ప్రస్తుతం ఆమ ఇన్ స్టాగ్రామ్‌లో 43.5K ఫాలోవర్స్ ఉన్నారు.