Nail biting - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Nail biting

24_04

 Lifestyle: Why does nail biting occur? How to avoid

Lifestyle: అసలు గోళ్లు కొరికే అలవాటు ఎందుకు వస్తుంది? ఎలా మానుకోవాలి..

how to stop nail biting how to stop nail biting habit how to stop nail biting in child what a nail biting match what deficiency causes nail biting how to get rid of nail biting how to avoid nail biting what is nail biting how to stop nail biting habit in adults why nail biting is bad how to stop nail biting in child naturally what causes nail biting in child how to avoid nail biting habit how to control nail biting how to fix nail shape after biting what is the meaning of nail biting how to grow nail beds back after biting how to prevent nail biting habit how to stop nail biting and grow nails how stop nail biting how to stop the habit of nail biting how to stop child from nail biting how to reduce nail biting how to stop biting nail skin what causes nail biting how to stop biting nail how to remove nail biting habit how to stop a child from nail biting what does nail biting mean what is nail biting a sign of how to stop nail biting in kids what nail biting says about your personality how to stop nail biting in adults what are the symptoms of nail biting how to get longer nail beds after biting how to stop nail biting quora what triggers nail biting how to get rid from nail biting habit how to recover from nail biting how to stop toddler from nail biting how to stop nail biting reviews how does nail biting affect your teeth what vitamin deficiency causes nail biting what is nail biting called how to overcome nail biting what is the cause of nail biting what are the effects of nail biting what does nail biting do to your teeth how to grow nails after nail biting nail biting how to stop last date for aadhaar update track aadhaar update status how to check my aadhaar update status aadhaar update last date how to cancel aadhaar update request how to check aadhaar update how to know aadhaar update status check aadhaar update status online how many days for aadhaar update aadhaar update form 5-18 aadhaar update history check uidai aadhaar update form tangedco aadhaar update uidai aadhaar update status check aadhaar update news aadhaar update form fill up aadhaar update how many days aadhaar update 10 years www aadhaar update ssup aadhaar update online aadhaar update request no aadhaar update check track aadhaar update request aadhaar update pdf aadhaar update correction form bangalore one aadhaar update download aadhaar update form aadhaar update form fill up sample aadhaar update status online check aadhaar update last date malayalam aadhaar update pdf form aadhaar update fees how to check aadhaar update history e aadhaar update status my aadhaar update status check aadhaar update timeline aadhaar update form kaise bhare aadhaar update address check aadhaar update status by sms aadhaar update status checking how to check aadhaar update status by sms aadhaar update form 5-18 pdf aadhaar update malayalam india post payment bank aadhaar update aadhaar update request number status aadhaar update center post office aadhaar update form e aadhaar update history tneb online aadhaar update aadhaar update last date extended 2024

మనలో చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. చిన్న పిల్లలకే కాకుండా కొందరు పెద్దలు కూడా గోళ్లు కొరుకుతుంటారు. గోళ్లు కొరకడం మంచి అలవాటు కాదని తెలిసినా ఈ అలవాటును అస్సలు మానుకోలేకపోతుంటారు. ఆటోమెటిక్‌గా వాటంతటవే గోళ్లు నోట్లోకి వెళ్లిపోతుంటాయి. అయితే ఇంతకీ అసలు ఈ అలవాటు ఎలా వస్తుంది.? దీనిని మానుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా గోళ్లు కొరికే అలవాటు చిన్ననాటి నుంచే వస్తుంది. దీంతో ఇది క్రమేణా పెద్దయ్యాక కూడా ఒక అలవాటుగా మారిపోతుంది. చాలా మంది అసలు గోళ్లు కొరుతున్నామని తెలియకుండానే ఆ పనిచేస్తుంది. ఈ అలవాటును వైద్య పరిభాషలో ఒనికోఫాగియా అని పిలుస్తారు. అయితే గోళ్లు ఎందుకు కొరుతారనే దానికి ఎలాంటి నిర్ధిష్ట కారణం లేకపోయిన్పటికీ.. కొందరు మాత్రం టెన్షన్‌, ఆతృతతో గోళ్లు కొరుకుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్యవల్ల వారికి తక్షణ ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. అందుకే ఇదొక అలవాటుగా మారుతుందని అంటున్నారు. గోళ్లను కొరకడం వల్ల భయం, ఆతృత, పిడ్రెషన్ డిజార్డర్‌ వంటివి తగ్గిన భావన కలుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

అయితే వినడానికి గోళ్లు కొరకడం చిన్న సమస్యలాగే అనిపించినా ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గోళ్లలో ఉండే మురికి నోట్లోకి వెళ్లి కడుపులో ఇన్ఫెక్షన్లను అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా నిత్యం గోళ్లను కొరకడం వల్ల వేళ్ల చివర ఉండే చర్మం దెబ్బతింటుంది. వేళ్లు అందవిహీనంగా మారుతాయి. గోళ్లను కొరకడం వాటిని మింగడం వంటివి చేయడం వల్ల పేగు ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు తప్పవని చెబుతున్నారు.

అయితే కొన్ని రకాల టిప్స్‌ పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మొదటిది మీ గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడమే. గోళ్లను అందంగా తీర్చిదిద్దుకుంటే వాటిని కొరకాలనే భావన కలగదు. నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడం వల్ల కూడా గోళ్లు కొరికే ఆలోచన తగ్గిపోతుంది. దీనికి కారణం నెయిల్ పాలిష్‌ చేదుగా ఉండడమే. ఒక ఒత్తిడికి గురైన సమయంలో సొంపు వేసుకోవడం లేదా చూయింగమ్‌ తినడం వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.