Hyderabad- Vacancies in NIRDPR
NIRDPR: హైదరాబాద్-ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఖాళీలు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్(NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. మార్చి 19వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు- ఖాళీలు
1. ప్రోగ్రామ్ ఆఫీసర్: 02
2. ప్రాజెక్టు ఆఫీసర్: 25
3. జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్: 06
మొత్తం ఖాళీల సంఖ్య: 33
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(సివిల్, ఐటీ, సీఎస్‌ఈ), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, హెచ్ఆర్), డిగ్రీ(అగ్రికల్చర్ ఇంజినీరింగ్), ఎల్ఎల్‌బీ, మాస్టర్ డిగ్రీ( రూరల్ మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఫీల్డ్), మాస్టర్స్(ఫైనాన్స్, కామర్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 60 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు రూ.1,00,000, ప్రోగ్రామ్ ఆఫీసర్‌కు రూ.1,40,000, ప్రోగ్రామ్ ఆఫీసర్‌కు రూ.1,90,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 19-03-2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE