LPG: If the cylinder leaks, do this immediately.. No accident will happen - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

LPG: If the cylinder leaks, do this immediately.. No accident will happen

24_03

 LPG: If the cylinder leaks, do this immediately.. No accident will happen

LPG: సిలిండర్‌ లీక్‌ అయితే వెంటనే ఇలా చేయండి.. ఎలాంటి ప్రమాదం జరగదు.

my lpg lpg lpg full form ahara lpg lpg gas price lpg gas lpg price today give up lpg subsidy lpg price lpg gas price today lpg cylinder price full form of lpg lpg gas rate lpg subsidy lpg ka full form lpg price in delhi lpg cylinder price in delhi lpg cylinder price delhi my lpg gas lpg gas booking number lpg cylinder lpg id lpg booking number lpg mandatory inspection lpg price in kolkata what is the full form of lpg compare lpg and wood as fuels lpg subsidy check by mobile number lpg vitrak chayan lpg gas rate today what is lpg lpg gas price in kolkata my lpg subsidy today lpg gas price lpg vitarak chayan lpg gas cylinder lpg gas booking lpg price in bangalore lpg gas price in delhi my lpg in lpg gas bunk near me compare lpg and wood as fuel lpg composition hp lpg id lpg is a mixture of lpg gas price today mp lpg meaning difference between lpg and cng lpg cylinder weight lpg ka ful form lpg booking lpg gas cylinder price what are the advantages of using cng and lpg as fuels difference between cng and lpg full form of cng and lpg what is lpg gas indane lpg id full form of lpg and cng composition of lpg lpg price lucknow lpg full form in hindi lpg gas full form lpg id indane lpg cylinder price today my lpg id lpg gas price in up today lpg reforms lpg contains which gas lpg gas cylinder prices lpg gas price in bihar today lpg gas rate cng and lpg full form lpg price in patna lpg full form in economics lpg price in mumbai cng vs lpg www.indane.co.in lpg id lpg ka pura naam today lpg price lpg gas contains my lpg in home lpg price in hyderabad lpg contains lpg gas cylinder weight lpg customer care number calorific value of lpg lpg gas price in hyderabad lpg vs cng my lpg indane lpg in economics bharat gas lpg id lpg new connection price my lpg .in lpg formula lpg policy commercial lpg gas cylinder price lpg price patna lpg price in chennai indane lpg booking number lpg gas price in bangalore

దేశంలో కోట్లాది మంది తమ ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ రాకతో ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కొంత మంది అజాగ్రత్త కారణంగా గ్యాస్‌ సిలిండర్లు లీకయిన సంఘటనల గురించి అడపాదడపా వినే ఉంటాం. కొన్ని సందర్భాల్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూశాం.

కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకపోయినా, మన తప్పు లేకపోయినా గ్యాస్‌ లీకవుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించడం వల్ల గ్యాస్‌ లీకయిన సమయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. 

ఇంతకీ గ్యాస్‌ లీకయిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

  • సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకవుతున్నట్లు అనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిలిండర్‌కు ఉండే రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేయాలి. దీంతో గ్యాస్‌ లీక్‌ ఆగిపోతుంది.
  • ఇక గ్యాస్‌ లీకవుతున్న సమయంలో గదిలో ఎలాంటి లైట్స్‌ ఆన్‌ చేయకూడదు. ఏమాత్రం గ్యాస్‌ వాసన వచ్చినా అస్సలు ఎలక్ట్రిక్‌ స్విచ్ఛుల జోలికి వెళ్లకపోవడమే బెటర్‌.
  • గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వచ్చినా సరే వెంటనే కిటికీలను, తలుపులను తెరవాలి. గదిలో గాలి బాగా వీచేలా చేయాలి. అనంతరం గ్యాస్‌ను ఆఫ్‌ చేయాలి. దీనివల్ల గ్యాస్‌ అంతా బయటకు వెళ్లిపోతుంది.
  • గ్యాస్‌ లీకవుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో స్టవ్‌ను వెలిగించకూడదు. గ్యాస్ స్టవ్‌ను వెలిగించడానికి ప్రయత్నిస్తే, మంటలు సిలిండర్‌కు చేరుకుని, సిలిండర్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
  • ఒక ఒకవేళ గ్యాస్‌ సిలిండర్‌ చుట్టూ మంటలు వ్యాపిస్తే వెంటనే సిలిండర్‌పై తడి సంచి లేదా దుప్పటి వేయాలి. ఇలా చేయడం వంట మంట ఆరిపోతుంది. అనంతరం గ్యాస్‌ను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది.